What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనమండలి సమావేశాలు.. తిరుమల లడ్డూ అంశంపై మండలిలో చర్చ..
* నేడు నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్.. ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్న జగన్..
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
* నేడు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక.. జేసీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కొత్త మేయర్ ను ఎన్నుకోనున్న కార్పొరేటర్లు.. మేయర్ స్రవంతి రాజీనామాతో ఖాళీ పడిన మేయర్ స్థానం.. కార్పొరేషన్ కొత్త మేయర్ గా దేవరకొండ సుజాతకు ఛాన్స్..
* నేడు విశాఖపట్నంలో కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి SP సింగ్ పర్యటన.. CMFRIను సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్రమంత్రి..
* నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు మంత్రి.. మధ్యాహ్నం 12 గంటలకు హత్తిఘాట్ పంప్ హౌస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న జూపల్లి.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జూపల్లి.. అభివృద్ధి పనులపై జూపల్లి కృష్ణారావు సమీక్ష..
* నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గుడిసెల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన భూ బాధితులకు పరామర్శ..
* నేటి నుంచి వరంగల్ నిట్ లో ‘స్ప్రింగ్ స్ప్రే-2026 వేడుకలు.. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థుల వార్షిక సాంస్కృతిక సంబరం ‘స్ప్రింగ్ స్ప్రే-2026’ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం..
* నేటి నుంచి జనసేన మూడో విడుత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం.. MEMBERSHIP TO LEADERSHIP నినాదంతో సభ్యత్వ డ్రైవ్‌కు శ్రీకారం..
* నేటి నుండి మూడు రోజులపాటు గుజరాత్ లో జరగనున్న 72వ నేషనల్ పురుషుల కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పిట్ట దుర్గారావు పోటీ పడుతున్నారు
* నేటి నుంచి ఐదు రోజులు పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు..
* నేడు నందికొట్కూరు మం కొణిదెల లో శ్రీ శ్రీ మత్కొనిదెల భ్రమరాంబ మల్లకార్జున స్వామి తిరుణాల ప్రారంభం.. ఈరోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం
* నేడు భారత్- ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో మధ్యాహ్నం 3 గంటలకి అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్.. రాత్రి 7 గంటలకి భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు