IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్.. సంజూ ఆన్ డ్యూటీ!
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే.
- చెన్నై వేదికగా భారత్-జింబాబ్వే కీలక మ్యాచ్.
- రెండు మార్పులతో బరిలోకి దిగిన భారత్ జట్టు.
- సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు జట్టులో చోటు.
- సుదర్శన్ స్థానంలో అక్షర్.. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM: సూపర్ ఎయిట్స్ దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓటమి అనంతరం భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా నేడు భారత్, జింబాబ్వేలు తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వేల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.
ViRosh Wedding: విజయ్-రష్మిక పెళ్లిలో ‘‘పంది కర్రీ’’ ఎందుకు ముఖ్యం.. ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.?
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నాడు. టాస్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. జట్టు మంచి మూడ్‌లో ఉందని.. గత మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి ఈ మ్యాచ్‌లో ఆడాలని ఆటగాళ్లకు సూచించినట్లు వెల్లడించాడు. అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్య జట్టుకు కీలక పాత్ర పోషిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
భారత్ ప్లేయింగ్ XI:
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే ప్లేయింగ్ XI:
తాడివానషే మరుమాని (వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, రయాన్ బర్ల్, సికందర్ రాజా (కెప్టెన్), టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఇవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబాని, రిచర్డ్ నగరవా
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!