Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..
- యూనస్-ఇస్లామిస్టుల మధ్య సంబంధాలు నిజమేనా..
- బంగ్లా అధ్యక్షుడిపై మతోన్మాద పార్టీ అధినేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో బీఎన్సీ అధినేత తారిఖ్ రెహ్మాన్ గెలిచిన తర్వాత, మహ్మద్ యూనస్ పాలన ముగిసింది. అయితే, యూనస్ పాలనపై ఇటీవల బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహహ్మద్ షాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్‌కు మనోన్మాదులకు సంబంధాలు ఉన్నాయని, మైనారిటీలను టార్గెట్ చేసేలా పాలన కొనసాగిందని ఆరోపించారు. తనను అధ్యక్ష భవనమైన బంగబంధుకే పరిమితం చేశారని, తన ప్రెస్ టీమ్‌ను కూడా తీసేశారని షాబుద్దీన్ యూనస్‌ను విమర్శించారు. తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించాలని చూశాడని చెప్పారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, దీనిపై మతోన్మాద పార్టీ అయిన జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహమాన్ స్పందించారు. అధ్యక్షుడు షాబుద్దీన్‌పై విమర్శలు చేశారు. హసీనా దేశం విడిచి వెళ్ళిన రోజు ఆగస్టు 5, 2024న జరిగిన సంఘటనలకు సంబంధించి అనేక వాస్తవాలను షహాబుద్దీన్ ఎలా అణిచివేశారని ప్రశ్నించారు. పారిపోయిన ప్రధాని షేక్ హసీనా రాజీనామా గురించి తెలుసని చెప్పి, ఇప్పుడు మాత్రం నాకు రాజీనామా లేఖ అందలేదని చెప్పడం అబద్ధమని షఫీకుర్ అన్నారు. ఆ రోజు అందరు నాయకులతో జరిగిన సమావేశంలో ఒకలా మాట్లాడి, ఇప్పుడు మరోలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
దీనిని బట్టి జమాత్‌కు యూనస్‌కు బలమైన సంబంధాలు ఉన్నట్లు రుజువు అవుతోంది. బంగ్లాదేశ్‌లో పాలన ప్రారంభించిన తర్వాత యూనస్ జమాతే ఇస్లామీపై ఆంక్షలు ఎత్తివేశారు. ఉగ్రవాదులుగా అనేక దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచిపెట్టాడు. వీరిపై ఉన్న కేసుల్ని ఎత్తేశాడు. యూనస్ జమాతే గెలుపు కోసం చివరకు చాలా ప్రయత్నించారు. దీని కోసం బంగ్లా క్రికెట్ ను పణంగా పెట్టారు. ఎన్నికల ముందు భారత వ్యతిరేక వైఖరిని మరింత పెంచేలా, ప్రజలు బీఎన్పీ వైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేశాడు. చివరకు బీఎన్పీని బంగ్లా ప్రజలు ఆదరించి గెలిపించారు.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!