Benjamin Netanyahu: ‘‘ఇజ్రాయిలీల కళ్లు చెమ్మగిల్లాయి’’.. మోడీ ప్రసంగంపై నెతన్యాహూ భావోద్వేగం..
- మీ ప్రసంగం ప్రతీ ఇజ్రాయిలీని కదిలించింది...
- ప్రధాని మోడీపై ఇజ్రాయిల్ నెతన్యాహూ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ప్రధాని నరేంద్రమోడీపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయిల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఇజ్రాయిల్ ప్రజల్ని భావోద్వేగానికి గురిచేసిందని అన్నారు. మోడీ ప్రసంగంతో ప్రతీ ఇజ్రాయిలీ కళ్లు చెమ్మగిల్లాయని నెతన్యాహూ భావోద్వేగానికి గురయ్యారు. మోడీ రెండు రోజుల ఇజ్రాయిల్ పర్యటన చిన్నదే కానీ అసాధారణంగా హృదయపూర్వకంగా ఉందని చెప్పారు.
Read Also: Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి!
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
“ఇది అద్భుతమైన పర్యటన, అద్భుతమైన సందర్శనకు అద్భుతమైన ముగింపు. నిన్న నెస్సెట్‌లో మీరు చేసిన హృదయపూర్వక ప్రకటన తర్వాత ఇజ్రాయెల్‌లోని ప్రతీ వ్యక్తి కంట వెంట కన్నీరు వచ్చిందని భావిస్తున్నాను’’ అని అన్నారు. భారత్-ఇజ్రాయిల్ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన తర్వాత, నెతన్యాహూ ఈ భావోద్వేగ ప్రసంగం చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత రెండోసారి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. 9 ఏళ్లలో ఇది రెండో ఇజ్రాయిల్ పర్యటన. చివరిసారిగా 2017లో మోడీ ఆ దేశాన్ని సందర్శించారు.
బుధవారం, ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడిని ‘‘అనాగరికమైంది’’గా అభివర్ణించారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్న దానిని ఖండించాల్సిందే అని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. గాజా శాంతికి భారత్ మద్దతు ఉంటుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!