UBS OTT Rights: నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ డీల్.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’కు రికార్డ్ బ్రేకింగ్ ధర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UBS OTT Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి జెట్ స్పీడ్‌లో రెడీ అవుతుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, బిజినెస్ పరంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ డీల్ ఆఫర్ చేసిందని టాక్ నడుస్తుంది.
READ ALSO: Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ హక్కులను దాదాపు 80 కోట్లకు దక్కించుకుందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే నిజం అయితే తెలుగు సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి చిత్ర బృందం, నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమా విడుదల కాకముందే థియేటర్ హక్కులు, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి దాదాపు రూ.140 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. గతంలో ‘OG’ సినిమా హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు తీసుకుంది, ఇప్పుడు ‘ఉస్తాద్’తో ఆ రికార్డును కొనసాగిస్తోందని పవన్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు దాదాపు రూ.70 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ – హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ స్థాయి ధరను నిర్ణయించినట్లు ట్రేడ్ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ డీల్ చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ డైలాగులు, స్వాగ్‌తో థియేటర్లను ఊపేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
READ ALSO: Saudi Arabia: ఇండియాతో సహా 40 దేశాల నుంచి చికెన్, గుడ్లను నిషేధించిన ముస్లిం దేశం..!
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!