Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ “టాక్సిక్” (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రంతో పోటీ పడుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ రన్ టైం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండబోతోందని సమాచారం.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే భారీ చిత్రాలన్నీ సుదీర్ఘమైన రన్ టైంతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అదే బాటలో ‘టాక్సిక్’ కూడా నడవబోతోందని టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రాబోతుందట. గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథలోని డెప్త్.. యాక్షన్ సీక్వెన్స్ కారణంగా రన్ టైం ఇంత నిడివి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
మొదటి నుంచి ఈ సినిమాను ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రమోట్ చేస్తున్నారు. 3 గంటల కంటే ఎక్కువ సమయం యష్‌ను వెండితెరపై చూడటం అంటే ఫ్యాన్స్‌కు పండగే అయినప్పటికీ, అంత నిడివిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ టీజర్ సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రన్ టైం విషయంలో అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు, కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు