Janasena Party: నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం..
- నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం..
- ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుకి శ్రీకారం చుట్టిన పార్టీ..
- రెండు విడుతల్లో 13 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: నేటి నుంచి జనసేన మూడో విడుత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. MEMBERSHIP TO LEADERSHIP నినాదంతో సభ్యత్వ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. గత ఐదు రోజులుగా పిఠాపురంలో విజయవంతంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల విస్తరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను జనసేన టార్గెట్ చేసింది.
Read Also: India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
అయితే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకుని జనసేన సభ్యత్వ డ్రైవ్ నిర్వహిస్తుంది. క్రియాశీలక సభ్యత్వ రుసుము 500 నుంచి 400కు తగ్గించింది. సభ్యత్వ రుసుమును కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ కోసం వినియోగించేలా ప్లాన్ చేస్తుంది. సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తుంది. శాశ్వత వైకల్యం కలిగితే 2 లక్షల భీమా, ప్రమాదానికి గురైతే రూ. 50 వేల భీమా సాయం అందించేలా జనసేన ముందుకు సాగుతుంది.
Read Also: T20 World Cup: సెమీస్ రేస్‌లో ట్విస్ట్.. పాకిస్థాన్ ఆశలు చెరిపేసిన న్యూజిలాండ్..
ఇక, సభ్యత్వాన్ని మూడు వర్గాలుగా జనసేన పార్టీ విభజించింది. ఉద్యమి, సాధక్, ప్రదాతగా సభ్యుల వర్గీకరణ చేసింది. పార్టీ సిద్ధాంతాల ప్రచారం, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడుతల్లో 13 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసింది. పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!