IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా చెన్నైలోని స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది.
Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ సంజూ శాంసన్ వేగంగా 24 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. అభిషేక్ శర్మ 55 పరుగులు, ఇషాన్ కిషన్ 38 పరుగులతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేసి స్కోరు వేగం పెంచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకం సాధించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. తిలక్ వర్మ కూడా దూకుడుగా 44 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోరు అందించాడు. 256 పరుగులు టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్.
ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తరఫున బ్రియాన్ బెన్నెట్ అద్భుతంగా ఆడాడు. అతడు చివరి వరకు అవుట్ కాకుండా 97 పరుగులు చేసి ఒంటరిగా పోరాడాడు. సికందర్ రాజా 31 పరుగులు చేసినా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతడు కీలక సమయంలో మూడు వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశాడు. ఇతర బౌలర్లు కూడా సమిష్టిగా రాణించి జింబాబ్వేను లక్ష్యానికి దూరంగా నిలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!