మహిళలు అందంగా కనిపించాలని మేకప్ వేసుకుంటారు.

కానీ ఆ మేకప్ ఎక్కువ సేపు ఉండకుండా పోతుందని బాధపడుతున్నారా? 

మేకప్ ను ఎక్కువ సేపు ఉంచుకునేందుకు ఈ చిన్న చిట్కాలు పాటించండి. 

కొంతమందికి సరైన స్కిన్కేర్ లేక ప్యాచెస్ మేకప్ అంతా పోతుంది. మేకప్ వేసేముందు ఎక్స్ఫోలియట్ చేయటం మంచిది. 

ఇలా చేయటం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు, మృతకణాలు పోతాయి.

అలాగే మేకప్ వేసుకునే ముందు, తర్వాత కూడా క్లెన్సింగ్ కూడా ముఖ్యం. తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. 

మహిళలు అందంaఎందుకంటే చర్మాన్ని హైడ్రేట్ చేసి బయట కాలుష్యాల నుంచి కాపాడుతుంది. గా కనిపించాలని మేకప్ వేసుకుంటారు.

ప్యాచెస్ లేకుండా ముఖాన్ని ఉంచుకోవాలంటే మేకప్ వేసుకునే ముందు, తర్వాత చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. 

మీ మేకప్ చెరిగిపోవటానికి ముఖ్యకారణం చర్మంపై ఉండే ఆయిల్, బ్లోటింగ్ పేపర్స్తో ఎప్పటికప్పుడూ చర్మంపై ఆయిల్ క్లీన్ చేసుకోవాలి.