Lahore 1947: ఆమిర్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘లాహోర్ 1947’ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘లాహోర్ 1947’ . ఈ చిత్రంలో సన్నీ డియోల్‌తో పాటు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, అభిమన్యు సింగ్, కరణ్ డియోల్, అలీ ఫజల్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జావేద్ అక్తర్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విజువల్స్ అందిస్తుండగా, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మెకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read : Ram Charan :చరణ్‌కి జోడిగా.. సుకుమార్ డబుల్ హీరోయిన్ ప్లాన్..రేసులో అనుపమ, రుక్మిణి!
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను 2026, ఆగస్టు 13న స్వాతంత్ర్య దినోత్సవ వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ దిగ్గజాలు ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తొలిసారిగా కలిసి పని చేస్తుండటం విశేషం. ‘గదర్ 2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ కావడంతో, ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!