Farzi Season 2 Update: రాజ్ & డీకే డైరెక్షన్‌లో.. ఫర్జీ రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farzi Season 2 Update: ‘ఫర్జీ’ మళ్లీ రాబోతుంది. అది కూడా రౌండ్ 2తో. సన్నీగా షాహిద్ కపూర్, మైఖేల్‌గా విజయ్ సేతుపతి మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాజ్ & డీకే డైరెక్షన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ‘FARZI’. ఈ సిరిస్ వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తాజాగా ‘ఫర్జీ’ లవర్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. భారీగా నోట్ల కుప్పలు.. ఉన్న చిత్రంపై ‘Round 2. in progress.’ అనే రాసి ‘FARZI’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో, వారి నుంచి సానుకూల స్పందన వస్తుంది.
READ ALSO: Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఈ పోస్టర్ చూసిన వెంటనే ‘ఫర్జీ’ ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఫస్ట్ సీజన్‌లో ఫేక్ నోట్లతో ఆడుకున్న సన్నీ.. ఇప్పుడు మరింత పెద్ద గేమ్ ఆడబోతున్నాడా? అనే డౌట్ ఈ సిరిస్ చూసిన వారిలో కలగకమానదు. సీజన్ 1లో సన్నీ (షాహిద్ కపూర్) ఫేక్ కరెన్సీ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యి.. మైఖేల్ (విజయ్ సేతుపతి)తో భీకరమైన గేమ్ ఆడాడు. ఆ ట్విస్ట్‌లు, థ్రిల్, డైలాగ్స్, యాక్షన్.. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రౌండ్ 2లో మరింత హై ఉంటుందని తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతుంది. గేమ్ మరింత ఇంటెన్స్ అవుతుందని తాజా పోస్టర్‌తో మేకర్స్ రాజ్ & డీకే హింట్ ఇస్తున్నారు. షాహిద్ కపూర్ కూడా ఇటీవలే ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఫర్జీ 2 కోసమే తాను ఈ హెయిర్ కట్ చేయించుకున్నట్లు, షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. మార్చి 2026 నుంచి ఈ సీజన్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ ఏడాది మధ్యలో లేదా 2027 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌పై ఈ సిరీజ్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. సీజన్ 1 ఇచ్చిన కిక్ తర్వాత, ఫర్జీ ఫ్యాన్స్‌తో పాటు సిరిస్ లవర్స్ ఈ రౌండ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?