Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ – హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‌పుల్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు జోడీ తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చూట్టినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 2026 నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ దాదాపు ఫిక్స్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నారని సమాచారం. ఫహద్ ఫాసిల్ – వెంకీ మామా మధ్యలో వచ్చే సన్నివేషాలు ఈ చిత్రానికే ప్రత్యేకంగా నిలుస్తాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చనే టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా హిట్ మిషన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయకుండా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ఈ సినిమాను విడుదల చేయడానికి అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేస్తు్న్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే అనిల్ డైరెక్షన్‌లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!