Digital Attendance in AP Assembly: స్పీకర్ అయ్యన్న కీలక నిర్ణయం.. ఇక, డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యేల హాజరు నమోదు..
- ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం..
- ఇకపై అసెంబ్లీ కి హాజరైన ఎమ్మెల్యే హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు..
- అసెంబ్లీ అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Attendance in AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదని.. డిజిటల్ అటెండెన్స్ ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు స్పీకర్ అయ్యన్న… ఇకపై అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని అసెంబ్లీ అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు ఇచ్చారు.. దీంతో, ఇకపై రిజిస్టర్ లో హాజరు పద్ధతి ఉండదని.. ఎమ్మెల్యేలకు బులిటెన్ విడుదల చేశారు అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్…
Read Also: AP Assembly Budget Sessions 2026: రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం.. వైఎస్ జగన్ కూడా వస్తారు..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
అయిటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అసెంబ్లీ లోపలికి రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతోంది… ఇలాంటి సమయంలో డిజిటల్ అటెండెన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.. కాగా, రేపు అసెంబ్లీకి హాజరుకావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఎల్లుండి నుంచి సభకు హాజరయ్యే విషయంపై క్లారిటీ రాకపోయినా.. రేపు వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!