EPFO కొత్త మొబైల్ యాప్.. UPI ద్వారా PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO New App: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలో మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రాబితున్నాయి. EPF బ్యాలెన్స్ ను UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యంతో కొత్త మొబైల్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యాప్‌ను మార్చి చివరలో లేదా ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చని సమాచారం.
Emmanuel Macron: వచ్చే వారం భారత్ వస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్..
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
ప్రస్తుతం EPF డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే UAN పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. అయితే కొత్త యాప్ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ యాప్ UMANG యాప్ లా కాకుండా కాస్త భిన్నంగా ఉండి, సభ్యుడి బ్యాంక్ అకౌంట్‌తో పాటు BHIM, ఇతర UPI యాప్‌లతో అనుసంధానం చేయబడుతుంది.
రాబోయే యాప్‌లో EPFO సభ్యులు తమ PF బ్యాలెన్స్‌ను చూడటం మాత్రమే కాకుండా, UPI సాయంతో డబ్బును నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ పై డమ్మీ అకౌంట్లతో ట్రయల్స్ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. EPFO నిబంధనల ప్రకారం సభ్యులు తమ PF మొత్తంలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 25 శాతం మొత్తం అకౌంట్‌లో కొనసాగాలి. ఒకవేళ పొరపాటున ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో మిగిలిన 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత మాత్రమే పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
Farzi Season 2 Update: రాజ్ & డీకే డైరెక్షన్‌లో.. ఫర్జీ రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్!
దేశంలో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది EPFO సభ్యులు ఉన్నారు. అందులో సరిగ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్న సభ్యులు సుమారు 7.5 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. EPFO మొత్తం కార్పస్ విలువ సుమారు రూ. 26 లక్షల కోట్లకు చేరువలో ఉంది. మొత్తంగా కొత్త యాప్ ప్రారంభమైతే PF డబ్బు ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారనుంది.
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!