FUNKY Censored: U/A సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు సిద్ధమైన ‘ఫంకీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FUNKY Censored U/A: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కేవలం 128 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, ఆద్యంతం ‘అన్‌లిమిటెడ్ అబ్సర్డ్ ఫన్’ అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Pakistan Team: పరువంతా పోయిందిగా.. ఈ ఒక్క సంఘటన చాలు! పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే!
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ఇకపోతే ఖమ్మం వేదికగా సందడి చేసేందుకు ‘మాస్ కా దాస్’ సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర బృందం, ఫిబ్రవరి 11న సాయంత్రం 4 గంటల నుండి ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. చిత్ర కథాంశం విషయానికి వస్తే.. ఇది సినిమా పరిశ్రమ నేపథ్యంతో సాగే సెటైరికల్ కామెడీ. ఇందులో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ డైరెక్టర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన కయాడు లోహర్ కథానాయికగా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
వాలెంటైన్స్ వీకెండ్ కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అనుదీప్ మార్క్ హ్యూమర్, విశ్వక్ సేన్ ఎనర్జీ తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైన ‘ఫంకీ’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.
Warning ⚠️ : Laughter may go out of control 😂#FUNKY Censored U/A – 128mins of Unlimited Absurd Fun 🤩🤗🥳
ICYMI #FunkyTrailer – https://t.co/KtxsjL0npu
In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm #BheemsCeciroleo @vamsi84… pic.twitter.com/NJyiYkC2hD
— Sithara Entertainments (@SitharaEnts) February 10, 2026
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!