6.75-inch HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ.. కేవలం Rs. 14,999లకే OPPO K14x 5G లాంచ్
- భారత మార్కెట్‌లో విడుదలైన OPPO K14x 5G..
- బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ స్మార్ట్‌ఫోన్..
- భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ నెల 16 నుంచి అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO తన K సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్‌గా OPPO K14x 5Gను భారత మార్కెట్‌లో అధికారికంగా ఈరోజు ( ఫిబ్రవరి 10న) విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టే ఈ ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.
Read Also: Rajinikanth: రజనీ చిత్ర నిర్మాతకు హైకోర్టు షాక్.. రూ.2.5 కోట్లు కట్టాల్సిందే, లేదంటే జైలుకే!
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
డిస్‌ప్లే:
OPPO K14x 5Gలో 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండటం వల్ల పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ మందం కేవలం 8.61 మిల్లి మీటర్లు మాత్రమే.
ప్రాసెసర్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ వినియోగానికి సరిపోయే పని తీరును అందిజేస్తుంది. ఫోన్ Android 16 ఆధారిత ColorOS 16తో వస్తుంది.
కెమెరా:
* డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* 50MP ప్రధాన కెమెరా
* 2MP పోర్ట్రైట్ సెన్సర్
* సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరా
* రియర్ కెమెరాతో 1080p 60fps
* ఫ్రంట్ కెమెరాతో 1080p 30fps వీడియో రికార్డింగ్
Read Also: Goshamahal Cash Seized: మూడు సంచుల్లో నగదు.. గోషామహల్‌లో భారీగా డబ్బు పట్టివేత!
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6,500mAh భారీ బ్యాటరీ. దీనికి 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా, ఛార్జర్‌ను బాక్స్‌లోనే అందించడం వినియోగదారులకు అదనపు లాభం.
ఇతర ఫీచర్లు:
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* IP64 రేటింగ్ (దుమ్ము, నీటి చిమ్ముల నుంచి రక్షణ)
* 5G SA/NSA సపోర్ట్
* Wi-Fi, Bluetooth 5.4, USB Type-C
* మెమరీని 1TB వరకు microSD కార్డ్ ద్వారా పెంచుకునే ఛాన్స్
ధర:
* 4GB RAM + 128GB స్టోరేజ్ – రూ. 14,999
* 6GB RAM + 128GB స్టోరేజ్ – రూ. 16,999
ఈ ఫోన్ Flipkart, OPPO India ఆన్‌లైన్ స్టోర్, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. అమ్మకాలు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
OPPO K14x 5G రెండు రంగుల్లో లభిస్తుంది:
* Prism Violet
* Icy Blue
లాంచ్ ఆఫర్లు:
రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్
* 3 నెలల No Cost EMI ఆఫర్
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!