ఆర్థైటిస్ కీళ్లను, ఎముకలను ప్రభావితం చేస్తుంది.

ఎముక జాయింట్లలో నొప్పి, వాపు దీని ప్రధాన లక్షణం

కీళ్లు వెచ్చగా ఉండేలా డ్రెస్ వేసుకోవాలి. ఇది ఎముకల కీళ్లకు బ్లడ్ సర్క్యూలేషన్ పెంచుతుంది. 

వెచ్చటి నీటితో స్నానం చేయాలి. 

విటమిన్-డీ, ఒమెగా -3 ఫ్యాటీ  యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. 

తగినన్ని నీటిని తాగాలి. దీని వల్ల కీళ్లలో ల్యూబ్రికెంట్ పెరుగుతుంది.

రోజూ వ్యాయామం చేయాలి. దీని వల్ల ఎముకలు, కీళ్ల పనితీరును మెరుగుపడుతుంది.

హీట్ థెరపీ ద్వారా ఆర్థైటిస్ కు చెక్ పెట్టవచ్చు.

ఒత్తడిని తగ్గించుకోవాలి.