బోడ కాకరలో పోషకాలతో పాటు ఔషధ విలువలు మెండుగా ఉంటాయి

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు..  జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తాయి

ఇందులోని ఫోలేట్స్.. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో తోడ్పడుతుంది

గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే.. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది

రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది

ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది

క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా కూడా రక్షిస్తుంది

ఇందులోని ఫ్లవనాయిడ్లు.. వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి

కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది

అధిక చెమటను తగ్గించే ఈ బోడకాకర.. దగ్గుకు మంచి మెడిసిన్