Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. వెండిది అదే దారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price: బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. మరోసారి తగ్గింది పసిడి ధర.. ఇక, వెండి కూడా బంగారం బాటే పట్టింది.. 10 గ్రాములపై రూ.1,030 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కి దిగిరాగా.. 10 గ్రాములపై రూ.950 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,350కి పడిపోయింది.. ఇదే సమయంలో.. కిలో వెండిపై రూ.10 వేలు తగ్గి రూ.2,80,000కి చేరింది వెండి ధర.. ఇక, బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ దీనికి ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.. ఈ వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా రెండు శాతం తగ్గింది.
Read Also: Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఇక, ఎంసీఎక్స్ బంగారం ధర రూ.1,60,000 కంటే దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి. స్పాట్ బంగారం ఒక శాతం తగ్గి ఔన్సుకు 5,050 డాలర్ల వద్ద నిలిచింది. ఎంసీఎక్స్ వెండి కూడా ఒక శాతం తగ్గగా, స్పాట్ వెండి ఏకంగా నాలుగు శాతం నష్టపోయి ఔన్సుకు 80.50 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు మందగించడం బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు..
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు):
చెన్నై: 24 క్యారెట్లు – రూ.16,255, 22 క్యారెట్లు – రూ.14,899, 18 క్యారెట్లు – రూ.12,549
ముంబై: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974
బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974
హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ.15,966, 22 క్యారెట్లు – రూ.14,635, 18 క్యారెట్లు – రూ.11,974గా ఉన్నాయి..
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!