Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brown Rice Dosa Recipe: దోశ చాలా మందికి చాలా మందికి ఇష్టం ఉంటుంది. బయట దొరికే దోశలు అంటే కొంచెం డౌట్‌గా ఉంటుంది. ఎలాంటి నూనె వాడుతారు? క్వాలిటీపై అనుమానం ఉంటుంది. అయితే.. ఇంట్లోనే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా బ్రౌన్ రైస్‌తో దేశ చేసుకుందాం.. తెల్ల బియ్యంతో చేసే దోశ కంటే ఈ దోశ ఆరోగ్యకరమైనది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండటంతో ఇది డయాబెటిస్ నియంత్రణ, జీర్ణశక్తి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం..
READ MORE: Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?
Also Read
- Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
కావలసిన పదార్థాలు (1 కప్ = 240 ml)
½ కప్ మినపప్పు (Urad dal)
¼ కప్ శెనగపప్పు (Chana dal)
2 కప్పులు బ్రౌన్ రైస్ (Raw brown rice)
¼ కప్ అటుకులు (Poha – తెలుపు లేదా ఎరుపు)
⅓ టీ స్పూన్ ఉప్పు (రుచికి సరిపడా)
3 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి
¾ – 1 కప్ నీరు (పప్పు గ్రైండ్ చేయడానికి)
½ కప్ నీరు (బియ్యం గ్రైండ్ చేయడానికి)
బ్యాటర్ తయారీ విధానం
READ MORE: Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ముందుగా బ్రౌన్ రైస్‌ను బాగా 3 సార్లు కడిగి 6 గంటలు నానబెట్టాలి.
మరో బౌల్లో మినపప్పు, శెనగపప్పు కడిగి 6 గంటలు నానబెట్టాలి.
అటుకులను గ్రైండ్ చేసే 30 నిమిషాల ముందు నీటిలో నానబెట్టాలి.
అనంతరం ముందుగా మినపప్పు + శెనగపప్పు + అటుకులు వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత బ్రౌన్ రైస్ ను కొద్దిగా నీటితో మెత్తగా లేదా కొంచెం దారిద్యంగా గ్రైండ్ చేయాలి.
రెండింటినీ బాగా కలపాలి.
బ్యాటర్‌ను మూతపెట్టి రాత్రంతా ఫెర్మెంట్ అయ్యేలా ఉంచాలి.
బ్యాటర్ కొంచెం ఉబ్బి బుడగలు వచ్చినప్పుడు సరైన ఫెర్మెంటేషన్ అవుతుంది.
చాలా ఎక్కువగా ఫెర్మెంట్ అయితే పులుపు ఎక్కువ అవుతుంది.
బ్రౌన్ రైస్ దోశ తయారీ విధానం..
అవసరమైనంత బ్యాటర్(పిండి మిశ్రమం)ను ఒక బౌల్లో తీసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి పోసే స్థాయి ద్రవంగా చేసుకోవాలి. దోశ పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటె పిండి పోసి మధ్య నుంచి వృత్తాకారంగా పలుచగా పరిచాలి. పై నుంచి ఒక టీ స్పూన్ నూనె పోయాలి. మధ్య మంటపై బంగారు రంగు వచ్చే వరకు కరకరలాడేలా వేయాలి. ఒకసారి తిప్పి మరో వైపు 1 నిమిషం వేయాలి. మళ్లీ తిప్పి 30–40 సెకన్లు వేయితే ఇంకా క్రిస్పీ అవుతుంది. ఇక ఈ దోశను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, క్యారెట్ చట్నీ, బీట్రూట్ చట్నీ, సాంబార్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి!
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!