7.55mm స్లిమ్ డిజైన్, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!
- Lava Bold 2 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్
- 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్
- ఆక్టాకోర్ MediaTek Dimensity 7060 (6nm) ప్రాసెసర్
- 50MP ప్రధాన కెమెరా (Sony సెన్సర్), సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, 8MP ఫ్రంట్ కెమెరా
- IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
- 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold 2 5G Launched: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 2 5G (Lava Bold 2 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల FHD+ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7060 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో 6GB RAMతో పాటు అదనంగా 6GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తుంది.
Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
కెమెరా విషయానికి వస్తే 50 MP ప్రధాన కెమెరా (Sony సెన్సర్‌తో)తో పాటు మరో సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీగా 5000mAh సామర్థ్యాన్ని అందించారు. దీనికి 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌గా రూపొందించారు. ఫోన్ మందం కేవలం 7.55mm మాత్రమే. ఈ కొత్త లావా ఫోన్ ఫీథర్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999గా ధర నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 19 నుంచి అమెజాన్ లో అమ్మకలకు అందుబాటులోకి రానుంది.

Lava Bold 2 5G స్పెసిఫికేషన్లు:
* 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
* ఆక్టాకోర్ MediaTek Dimensity 7060 (6nm) ప్రాసెసర్
* 6GB RAM + 128GB UFS 3.1 స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్
* 50MP ప్రధాన కెమెరా (Sony సెన్సర్), సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, 8MP ఫ్రంట్ కెమెరా
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
* 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.3, GPS
* 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్.
తాజావార్తలు
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!