Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు ఫ్యామిలీలో మరో తరం నటనారంగంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా అల్లు అరవింద్ ప్రకటించారు. తాజాగా ‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనేక అంశాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావించారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కొడుకు “సినిమాల్లో వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు” అంటూ ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి అల్లు అయాన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.
Also Read:Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు, అలాగే అల్లు అరవింద్ తల్లి మరణించినప్పుడు మీడియా మొత్తం అల్లు అయాన్‌ని ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్, “అల్లు అయాన్ కూడా సినిమాల్లో వేషాలు వేస్తానంటూ ఇంట్లో వేషాలు వేస్తున్నాడు” అని వ్యాఖ్యానించడంతో.. అల్లు ఫ్యామిలీలో మరో తరం నటనలోకి వచ్చేందుకు సిద్ధమైందని సిగ్నల్స్ ఇచ్చినట్లయింది. అయితే అల్లు అయాన్ ఇప్పుడే నటనలోకి అడుగు పెడతాడా, లేక శిక్షణ తీసుకుని హీరోగా లాంచ్ అవుతాడా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!