Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaika Arora: బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా జరిగిన ఒక వేడుకలో మలైకా తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ హర్ష్ మెహతాతో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన నటి కృతికా కమ్రా – టీవీ హోస్ట్ గౌరవ్ కపూర్‌ల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో మలైకా సందడి చేశారు. అయితే, ఆమె ఒంటరిగా కాకుండా తన రూమర్డ్ ప్రియుడు హర్ష్ మెహతాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. కానీ, అక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
READ ALSO: TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..
Also Read
- 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
కెమెరా కళ్లకు చిక్కకుండా..
ఈ స్టార్-స్టడెడ్ పార్టీలో మలైకా అరోరా ఎప్పటిలాగే తన సిల్వర్ కలర్ స్టైలిష్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ మీద కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే, ఆమె ప్రియుడు హర్ష్ మెహతా మాత్రం మీడియా కంటపడకుండా ఉండటానికి ప్రయత్నించారు. ఆయన మెయిన్ గేట్ నుంచి కాకుండా, బ్యాక్ డోర్ నుంచి వేదికలోకి ప్రవేశించినట్లు సమాచారం. హర్ష్ మెహతా కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ ఆయన్ని వదల్లేదు. వేదిక లోపలికి వేగంగా వెళ్తున్న ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మలైకా – హర్ష్ కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వకపోవడం పట్ల నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ఎవరీ హర్ష్ మెహతా?
మలైకా అరోరా గతంలో నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆమె ఒక వజ్రాల వ్యాపారి అయిన హర్ష్ మెహతాతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ గతంలో కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్లలో, ప్రైవేట్ ఈవెంట్లలో కలిసి కనిపించారు. ఇప్పటివరకు మలైకా తన రిలేషన్‌షిప్‌పై అధికారికంగా స్పందించనప్పటికీ, తాజా సంఘటనతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మలైకా అరోరా కొడుకు వయస్సు 23 అయితే, ఆమె రూమర్డ్ లవర్ వయస్సు 33, ఆమె వయస్సు 52 ఏళ్లు.. తన కొడుకు కంటే పదేళ్లు పెద్దవాడితో ఈ బాలీవుడ్ హాట్ భామ డేటింగ్ చేస్తుంది నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!