SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SSC Exams: తెలంగాణలో నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరో కొన్ని గంటల్లో పరీక్షా కేంద్రలు తెరుచుకోనున్నాయి. సరిగ్గా 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష సమాయం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరుకానున్నారు. 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 13 వరకు, ఒకేషనల్ విద్యార్థులకు ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముందుగా సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు లేట్ అయినా ఎంట్రీ చేస్తారు. కానీ.. 30 నిమిషాల ముందే వెళితే బెటర్. ఇక పెన్నులు, కావాల్సిన సామగ్రితోపాటు హాల్‌టికెట్టు అస్సలు మర్చిపోవద్దు. ఈ పరీక్షలు ముగిసే వరకు హాల్‌టికెట్ భద్రంగా ఉంచుకోండి. పరీక్షా హాలులో ఇచ్చే ఓఎంఆర్ షీట్, జవాబు పత్రంపై విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
READ MORE: Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నింపాలి. ఓఎంఆర్‌లో కొట్టివేతలు, వైట్‌నర్ వంటివి వాడేందుకు వీలుండదు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రశాంతంగా అన్ని ప్రశ్నలను ఒకసారి చదువుకోవాలి. బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం ఉత్తమం. ఇక విద్యార్థులు పరీక్షా సమయంలో ఒత్తిడిలో ఉంటారు. పేరెంట్స్ పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాలి. ఈ ఎగ్జామ్స్ ముగిసే వరకు పనులు చెప్పకపోవడం మంచిది. వాళ్లకు చదువు కునేందుకు అనువైన వాతావరణం ఇంట్లో ఉండాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎవరి టాలెంట్ వాళ్లదని చెబుతూ పోత్సహించాలి. భయపెట్టడం, వార్నింగ్‌లు ఇవ్వడం వంటివి చేయొద్దు. ధైర్యం మాత్రం చెప్పండి. ఫలితాలు ఎలా ఉన్నా పర్వాలేదు ముందు ప్రయత్నించమని విశ్వాసాన్ని పెంపొందించండి.
READ MORE: Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!