Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Prices Drop: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు భారత్‌లోని గుడ్ల ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ఉద్రిక్త పరిస్థితులతో భారతదేశం మరియు గల్ఫ్ దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీని కారణంగా బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, చమురు, గ్యాస్ మరియు ముఖ్యంగా గుడ్ల ఎగుమతులు సడలిపోయాయి.
గల్ఫ్ మార్కెట్లలో గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడడంతో, భారతదేశంలో గుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. బెంగళూరులో హోల్‌సేల్ గుడ్ల ధరలు గుడ్డుకు రూ.7 నుండి రూ.5కి పడిపోయాయి. 100 గుడ్లను హోల్‌సేల్‌లో దాదాపు రూ.500కి కొనుగోలు చేయవచ్చు. రిటైల్ ధరలు కూడా రూ.5.50–రూ.6 మధ్య కొనసాగుతున్నాయి, ఇది గతంలో రూ.8–రూ.9 ఉండేది. భద్రతా సమస్యలు, రవాణా మార్గాల్లో అంతరాయాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలతో వాణిజ్య నిలిపివేతలు భారత ఎగుమతులపై ప్రభావం చూపాయి. దీంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి కోసం ఉద్దేశించిన గుడ్లు దేశీయ మార్కెట్లకు మళ్లించబడ్డాయి, అధిక సరఫరా ఏర్పడింది.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
పరిశ్రమ అంచనాల ప్రకారం, యుద్ధం మొదలు కాక ముందుకు భారతదేశం రోజుకు సుమారు 10 మిలియన్ గుడ్లను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేది. ఈ ఎగుమతులు నిలిపివేయడంతో, మార్కెట్లో అదనపు సరఫరా కారణంగా ధరలు క్షీణించాయి. ఈ తగ్గుదల కారణంగా, వినియోగదారుల డిమాండ్ పెరిగింది. ఎక్కువ ధరల కారణంగా గుడ్ల వినియోగాన్ని తగ్గించిన కుటుంబాలు ఇప్పుడు అందుబాటులో ఉన్న సరసమైన ధరలతో గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, 100 గ్రాముల గుడ్లలో సుమారు 155 కేలరీలు మరియు 12.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?