120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?
- iQOO Z11x 5G భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్..
- 6.76 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- 7200mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
- 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 32MP ఫ్రంట్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్.
- IP68 + IP69 రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్.
- ప్రారంభ ధర రూ. 18,999 నుంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11x 5G Launch: భారత మార్కెట్ లో iQOO Z11x 5G ను నేడు విడుదల చేసింది ఐక్యూ (iQOO). గత ఏడాది వచ్చిన iQOO Z10x 5G కు ఇది సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది.ఈ కొత్త ఫోన్‌లో ముందున్న MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను తొలగించి, మరింత శక్తివంతమైన MediaTek Dimensity 7400 Turbo SoC ను అందించారు. ఇది సుమారు 10 లక్షల AnTuTu స్కోర్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. అలాగే గత మోడల్‌లో ఉన్న 6500mAh బ్యాటరీకి బదులుగా ఈ ఫోన్‌లో భారీ 7200mAh బ్యాటరీ ఇచ్చారు.
LPG Crisis: వంటగ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Also Read
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
ఈ ఫోన్ Android 16 ఆధారిత Funtouch OS 6 పై పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల Android అప్డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని ప్రకటించింది. ఇందులో 6.76 అంగుళాల ఫుల్ HD+ 120Hz LCD డిస్‌ప్లే ఉంది. చార్జింగ్ విషయానికి వస్తే 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కొనసాగించారు. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా లభించింది. కెమెరా విభాగంలో Sony సెన్సర్‌తో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
iQOO Z11x 5G స్పెసిఫికేషన్స్:
* 6.76 అంగుళాల (2408×1080 పిక్సెల్స్) ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్
* 2.5GHz వరకు క్లాక్ స్పీడ్‌తో MediaTek Dimensity 7400 Turbo 4nm ప్రాసెసర్, Mali-G615 MC2 GPU
* 6GB / 8GB LPDDR4x ర్యామ్, 128GB / 256GB UFS 3.1 స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6
* 50MP రియర్ కెమెరా (Sony IMX852 సెన్సర్, f/1.8), 2MP డెప్త్ సెన్సర్ (f/2.4), LED ఫ్లాష్, 4K వీడియో రికార్డింగ్
* 32MP ఫ్రంట్ కెమెరా (f/2.45), 4K వీడియో రికార్డింగ్
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్
* పరిమాణాలు: 166.64 × 78.43 × 8.39mm; బరువు: 219 గ్రాములు
* USB టైపు-C ఆడియో, స్టీరియో స్పీకర్స్
* MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP68 + IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
* 5G SA/NSA, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS/GLONASS/Beidou
* 7200mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్

Oil Price Hike: వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం.. లీటర్ ప్యాకెట్‌పై 10 రూపాయలు పెంపు!
ధర:
iQOO Z11x 5G ఫోన్ టైటాన్ బ్లాక్, ప్రిస్మటిక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
* 6GB + 128GB వేరియంట్ ధర: రూ. 18,999
* 8GB + 128GB వేరియంట్ ధర: రూ. 20,999
* 8GB + 256GB వేరియంట్ ధర: రూ. 22,999
ఈ ఫోన్ మార్చి 16 నుంచి అమెజాన్, iQOO ఇండియా ఈస్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రూ. 2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!