భూమి తర్వాత నివాసానికి మార్స్ అనుకూలంగా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. 

భూమిపై జీవులు ఏర్పడకముందే.. మార్స్ నీటితో నిండి ఉండేది.

బలహీనమైన అయస్కాంత క్షేత్రం కారణంగా అంగారకుడిపై నీరు లేకుండా పోయింది

భూమి గురుత్వాకర్షణలో 37 శాతం మాత్రమే మార్స్‌కు ఉంటుంది.

మార్స్‌ని అరుణగ్రహంగా పిలుస్తారు. వాతావరణంలో co2, నీటి ఆవిరి మాత్రమే ఉంటుంది. 

మార్స్ పై ఒక రోజు 24 గంటల 37 నిమిషాలు. 647 భూమి రోజులు కలిపితే ఓ ఏడాది.

భూమి ద్రవ్య రాశిలో 10 వంతు మార్స్ ఉంటుంది. 

చివరిసారిగా  పర్సెవరెన్స్ రోవర్ ని మార్స్ పైకి నాసా పంపింది. 

సౌరకుటుంబంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఒలంపస్ మోన్స్ మార్క్ పైనే ఉంది. దీని ఎత్తు  25 కిలోమీటర్లు