రాత్రిళ్లు సరిగా నిద్రపోకుండా మేల్కొని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు.

మనిషి రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రపోవాలి.

లేదంటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోతే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడకూడదు. 

దీని నుంచి వెలువడే కిరణాలు మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి.

పడుకోవడానికి 3 గంటల ముందు నుంచి ఫోన్‌ వాడకం ఆపివెయ్యాలి. ఈ చిట్కాలు పాటిస్తే మీ నిద్ర హాయిగా ఉంటుంది.

పడుకోవడానికి 3 గంటల ముందు నుంచి ఫోన్‌ వాడకం ఆపివెయ్యాలి. 

ఈ చిట్కాలు పాటిస్తే మీ నిద్ర హాయిగా ఉంటుంది.