Planetary Parade: ఆకాశంలో అద్భుతం.. “షష్ట గ్రహ కూటమి”.. ఎప్పుడు చూడాలంటే..
- ఆకాశంలో ‘‘షష్ట గ్రహ కూటమి’’..
- ఒకే వరసలో ఆరు గ్రహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planetary Parade: ఫిబ్రవరిలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. 6 గ్రహాలు దాదాపుగా ఒకే సరళరేఖపై ఉన్నట్లుగా ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి. ఈ గ్రహాలలో కొన్ని ఎలాంటి పరికరాలు లేకుండా కనిపిస్తే, మరికొన్నింటిని బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల సహాయంతో చూడవచ్చు. నిజానికి ఇవన్నీ ఒకే వరసలో ఉండవు, వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. కొన్ని సమయాల్లో భూమి నుంచి చూసినప్పుడు వరసగా ఉన్నట్లు కనిపిస్తాయి.
Read Also: Wine Bottle: తవ్వకాలల్లో బయటపడ్డ 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్.. టేస్ట్ చూసిన నిపుణులు.. చివరకు
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ ఖగోళ దృశ్యాన్ని చూడటానికి ఫిబ్రవరి 28 సరైన రోజుగా నాసా చెబుతోంది. సూర్యాస్తమం తర్వాత బుధుడు, శుక్రుడు కొద్దిగా కనిపిస్తారు. శని సూర్యాస్తమ దిశలో తక్కువ ఎత్తులో కనిపిస్తుంది. అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు కూడా ఆకాశంలో కనిపిస్తుండటంతో మొత్తం దృశ్యం చాలా అందంగా కనిపించబోతోంది.
శుక్రుడు చాలా ప్రకాశవంతంగా ఉండటంతో అతి సులభంగా చూడవచ్చు. బుధుడు శుక్రుడిపైన కొంత సేపు మాత్రమే ఉంటాడు. గురుడు తూర్పు దిశలో రాత్రంతా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. శని దక్షిణ-పడమర దిశలో, యూరేనస్ గురుడు-శని మధ్యలో ఉంటుంది. దీనిని బైనాక్యులర్లతో చూడొచ్చు. నెప్ట్యూన్ శనికి దగ్గరగా ఉంటుంది. దీనిని టెలిస్కోప్‌తో మాత్రమే చూడవచ్చు.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!