మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. దాన్ని శుభ్రపరిచేందుకు ఇలా చేయండి.  

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగండి.

ఇందులోని విటమిన్ సి లివర్ డీటాక్స్ ఎంజైమ్స్‌ని ప్రేరేపించి పిత్త ఉత్పత్తికి సాయపడుతుంది.

బీట్‌రూట్‌ జూస్ తాగండి.. అందులో బీటాలైన్స్ ఉన్నాయి.

ఇవి కాలేయ పనితీరుకి మద్దతిచ్చే యాంటీ ఆక్సిడెంట్.

 పాలలో పసుపు వేసుకుంటే అవి మంచి డీటాక్సీఫైయర్ డ్రింక్‌లా పనిచేస్తాయి.

  పాలలో కొద్దిగా పసుపు, నల్ల మిరియాల పొడి వేసి తాగండి.  

 గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి.

  ఇది లివర్ దెబ్బతినకుండా, డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.

  డాండెలైన్ రూట్ టీని వేడినీటిలో మరిగించి రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది.