Devara 2 Update: ‘దేవర 2’ అదిరిపోయే అప్డేట్.. ఈసారి థియేటర్లు దద్దరిల్లాల్సిందే?
- ఎన్టీఆర్ కెరీర్ బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో దేవర
- దేవరకు సీక్వెల్ ప్రకటించిన కొరటాల
- దేవర 2 అదిరిపోయే అప్డేట్
- దేవరకు అంతకు మించిన స్కోర్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దేవర’ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్‌తో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దేవర ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ఎన్టీఆర్ కెరీర్ బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ‘దేవర 2’ ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సమ్మర్‌లోనే షూటింగ్ మొదలు కానుందనే అప్డేట్ బయటికి రాగా.. ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం అనిరుధ్ రవిచంద్రన్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌తో బిజీగా ఉన్నాడట కొరటాల. దేవర ఫస్ట్ పార్ట్‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అనిరుధ్. ఇప్పుడు పార్ట్-2 కోసం అంతకు మించిన స్కోర్ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఈసారి థియేటర్లు మరింతగా దద్దరిల్లాల్సిందే అట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
Also Read: The Paradise Release: ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై అనుమానాలు.. మార్చిలో లేనట్టేనా?
మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆ రోజు దేవర 2 నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ తారక్, ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ‘డ్రాగన్’ షూటింగ్ ఫినిష్ చేసి.. దేవర 2ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రేడీ కొరటాల అంతా సిద్ధం చేసుకొని ఉన్నాడు కాబట్టి.. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే జెట్ స్పీడ్‌లో పూర్తి చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. మరి దేవర 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!