Parliament Budget Session: లోక్‌సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..
- లోక్‌సభలో గందరగోళం..
- స్పీకర్‌పైకి కాగితాలు విసిరిన 8 మంది ఎంపీల సస్పెన్షన్..
- 8 మందిలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ప్రచురించని పుస్తకాన్ని పేర్కొంటూ, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యానించడంతో సోమవారం వివాదం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే, మంగళవారం లోక్‌సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: Italian Vegetable Soup: ఇంట్లోనే 8 రకాల కూరగాయలతో సూపర్ హెల్తీ సూప్.!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలాంటి చర్యల్ని సహించేది లేదని చెప్పారు. ఏప్రిల్ 2న ముగియనున్న బడ్జెట్ సమావేశాల వరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుంది.
ఈ సస్పెన్షన్‌పై ఎంపీ ప్రియాంకాగాంధీ స్పందించారు. 8 మంది ఎంపీల సస్పెన్షన్‌ను విమర్శించారు. దీనిని హాస్యాస్పదమని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ సభ్యుడికి మాట్లాడే హక్కు ఉండాలని, వారి ఆందోళనలు వినాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!