HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్పై కేవలం ఒక ఓటు ఆధిక్యంతో జగన్మోహన్ రావు విజయం సాధించారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా.. అమర్నాథ్కి 62 ఓట్లు వచ్చాయి.. దీంతో జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను సృష్టించి.. అక్రమ ఓటింగ్‌కి పాల్పడినట్టు వెలుగులోకి రావడంతో జగన్మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.. ప్రెసిడెంట్ పదవి నుంచి జగన్మోహన్ రావును తొలగించారు. ఇప్పటివరకు HCA బాధ్యతలతను HCA అంబుడ్స్ మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ నిర్వర్తించారు. తాజాగా.. HCA ప్రెసిడెంట్‌గా అమర్నాథ్ ను నియమిస్తూ అంబుడ్స్ మన్ తీర్పు వెలవరించారు.. వారం లోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
READ MORE: Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?