Ragi Laddu Recipe: కాల్షియం పవర్‌హౌస్ ‘రాగి లడ్డు’.. తింటే పిల్లల నుంచి పెద్దల వరకు ఫిదా అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Laddu Recipe: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో రాగి ఒకటి. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే రాగి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. రాగితో లడ్డు చేస్తే రుచిగా ఉండటమే కాకుండా శక్తిని కూడా ఇస్తుంది. మరి అలంటి ‘రాగి లడ్డు’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Dhurrander 2: అడివి శేష్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్.. డెకాయిట్ రిలీజ్ డేట్ మారబోతుందా?
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు,
* బెల్లం – ¾ కప్పు,
* నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు,
* ఎలకల పొడి – అర టీస్పూన్,
* జీడిపప్పు – 8 నుంచి 10,
* బాదం లేదా పల్లీలు – కొద్దిగా (ఇష్టమైతేనే*).
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో రాగి పిండిని వేసి తక్కువ మంటపై వేయించాలి. మంచి వాసన వచ్చేవరకు పిండి మాడకుండా నెమ్మదిగా కలుపుతూ సన్నమంటలో వేయించాలి. రాగి పిండి వేగిన తర్వాత దానిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ఇక అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం లేదా పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండి, బెల్లం పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, ఎలకల పొడి వేసి బాగా కలపాలి. చివరిగా నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ చేతితో కలిపి లడ్డు ఆకారంలో ఒత్తాలి.
Share Market: జీవం పోసిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
రాగి లడ్డు ప్రయోజనాలు:
* ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది.
* శరీరానికి శక్తిని ఇస్తుంది.
* రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.
* పిల్లల ఎదుగుదలకు ఎంతో మంచిది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!