India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..
- అమెరికాతో అత్యుత్తమ డీల్ కుదిరింది..
- మోడీ, ట్రంప్ స్నేహమే ఒప్పందానికి కారణం..
- భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై పియూష్ గోయల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Trade deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అమెరికాతో ‘‘సాధ్యమైనంత ఉత్తమైన’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం కారణంగా ఈ ఒప్పందం ఖరారైందని వెల్లడించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలతో సహా అనేక రంగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
Read Also: Eyeball Tattoo: పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..
Also Read
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని గోయల్ వెల్లడించారు. రైతుల ప్రయోజాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తు్న్న ప్రతిపక్షాల వాదనల్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ భారత్‌ను వెనక్కి తోసేయడానికి సిద్ధం ఉన్న సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని రక్షించారని అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా అమెరికా ఒప్పందంలో వ్యవసాయం, డైరీ రంగాలను కాపాడారని అన్నారు. ఎంఎస్ఎంఈలు, మహిళలకు లాభం కలుగుతుందని చెప్పారు.
లోక్‌సభలో ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వం తన వాదనల్ని వినిపించాలనుకున్న సమయంలో ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుందని గోయల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును దేశం మొత్తం చూసిందని చెప్పారు. ఈ ఒప్పందం ఒక్కరోజులో కుదరలేదని, రెండు దేశాల మధ్య అనేక నెలల చర్చల ఫలితమే ఇది అని గోయల్ చెప్పారు. ఈ డీల్ ప్రపంచవేదికపై భారత్‌ను మరింత బలమైన దేశంగా నిలబెడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!