ఖాళీ కడుపుతో టీ/కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.  

మెటబాలిజం, జీర్ణక్రియ సరిగా జరగకుండా శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది.

దీర్ఘకాలంలో అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.  

కడుపు గోడలు చికాకుపడి గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  

కార్కోర్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఎక్కువై స్ట్రెస్ హార్మోన్ అసమతుల్యత వస్తుంది.  

నోటి దుర్వాసన, తలనొప్పి, వికారం వంటివి కూడా కనిపిస్తాయి.  

ఇండిజెస్టన్, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు త్వరగా వస్తాయి. 

ఇది యాసిడిటీ, గుండెల్లో మంటను తీవ్రతరం చేస్తుంది. 

కెఫీన్ వేగంగా శరీరంలోకి పీల్చబడి జిట్టర్స్, ఆందోళన, టెన్షన్ పెంచుతుంది.  

టీలోని టానిన్స్ ఐరన్, ఇతర పోషకాల శోషణను అడ్డుకుంటాయి.