Russia On Trade Deal: ‘‘భారత్ చమురు కొనుగోలు నిలిపేస్తుందని చెప్పలేదు’’.. యూఎస్‌తో డీల్‌పై రష్యా కామెంట్స్..
- భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పందించిన రష్యా..
- ‘‘భారత్ చమురు కొనుగోలు నిలిపేస్తున్నట్లు చెప్పలేదు’’..
- భారత్‌తో బలమైన సంబంధాలకు కట్టుబడి ఉన్నామని క్రెమ్లిన్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia On Trade Deal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాలు కూడా తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని కోరుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ డీల్‌పై రష్యా స్పందించింది. చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపేస్తున్నట్లు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు’’ అని క్రెమ్లిన్ తెలిపింది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తున్నట్లు భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్‌తో తమ సంబంధాలను పెంచుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు రష్యా ప్రకటించింది.
Read Also: T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్.. ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్!
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
గత కొన్ని నెలలుగా భారత్, అమెరికాల మధ్య నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం చివరకు ఖరారైంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, ట్రంప్ ఇద్దరు వెల్లడించారు. భారత్ తన వ్యవసాయ రంగంలోని అమెరికా యాక్సెస్‌ను నిలిపేయడంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చివరకు అమెరికా భారత్ డిమాండ్లకు దిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆంక్షలు లేని దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!