వయసు పెరిగే కొద్ధి మహిళల్లో వ్యాధులను ముందుగా గుర్తించడం కోసం  వైద్యపరీక్షలు చేయించుకోవాలి. . 

బోన్ డెన్సిటీ టెస్ట్. విటమిన్ డీ, కాల్షియం స్క్రీనింగ్ కోసం, ఎముకల ఆరోగ్యం కోసం

బీపీ టెస్ట్ గుండె జబ్బుల ముందస్తు నివారణ కోసం

బ్రెస్ట్ ఎగ్జామ్ బ్రెస్ట్ క్యాన్సర్ ముందస్తు నివారణకు తోడ్పడుతుంది.

పీఏపీ టెస్ట్ సర్వికల్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి సహకరిస్తుంది. 21 ఏళ్లు నిండిన మహిళలు మూడేళ్లు ఒక్కసారి తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి.

మమోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణలో తోడ్పడుతుంది. 50 ఏళ్ల నిండినవారు, రెండేళ్లకు ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలి.

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ శరీరంలో కొలెస్ట్రాల్ గుర్తించడానికి, గుండె ఆరోగ్యానికి