What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం.. ఉదయం 11 గంటలకి అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు సమావేశం.. మధ్యాహ్నం 3గంటలకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో చంద్రబాబు భేటీ.. సాయంత్రం 4 గంటలకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు..
* నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్.. కేసులో ఏ5గా ఉన్న అంబటి రాంబాబు..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
* నేడు సినీ నటుడు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. తిరుచానూరు పీఎస్ లో నమోదైన కేసు క్వాష్ చేయాలని మోహన్ బాబు పిటిషన్..
* నేడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జ్యోతి స్వరూపార్చన, కోటి దీపోత్సవం, మహా పుష్పయాగం.. శ్రీ వెంకటేశ్వర వైభవం అంశంపై బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచన కార్యక్రమం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. ఢిల్లీ వేదికగా ఉదయం 11 గంటలకు నెదర్లాండ్స్ వర్సెస్ నమీబియా.. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకి పాకిస్తాన్ వర్సెస్ అమెరికా..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!