ఇండియాలో 42 శాతం మంది విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నారు.

విటమిన్ బీ12 శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పడటానికి తోడ్పడుతుంది

శరీరంలో డీఎన్ఏ ఏర్పాటుకు విటమిన్ బీ12 అవసరం.

బీ12 లోపం కారణంగా చర్మం లేత పసుపు రంగులోకి మారుతుంది

గొంతు, నోటిలో ఎరుపు పూత( గ్లాసైటిస్), పుండ్లు ఏర్పడుతాయి.

కంటి చూపులో అవాంతరాలు ఏర్పడుతాయి. 

విటమిన్ బీ12 లోపం డిప్రెషన్‌కు దారి తీస్తుంది. 

బీ12 లోపం జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. కేంద్రనాడీ వ్యవస్థ, మెదడు తీరును ప్రభావితం చేస్తుంది. 

విటమిన్ బీ12 రెడ్ మీట్, సీ ఫుడ్స్, ఎగ్స్, పాల పదార్థాల్లో లభిస్తుంది.