Holi 2026 : ఈసారి రంగుల పండుగ ఎప్పుడు? చంద్రగ్రహణం వల్ల తేదీల్లో మార్పులు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ (Holi 2026) ఈ ఏడాది కొన్ని అరుదైన ఖగోళ, జ్యోతిష్య పరిణామాల మధ్య రాబోతోంది. సాధారణంగా రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలపై ఈసారి భద్ర కాలం, సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఉండటంతో, తేదీల విషయంలో సామాన్యుల్లో కొంత అయోమయం నెలకొంది. ధార్మిక పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఈ ఏడాది హోలీ షెడ్యూల్.. శుభ ముహూర్తాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
1. హోలికాదహనం ఎప్పుడు?
మార్చి 2 సాయంత్రం 5:18 నుండి పౌర్ణమి ప్రారంభమవుతుంది. అయితే, అదే సమయంలో ‘భద్ర కాలం’ (అశుభ సమయం) కూడా మొదలవుతుంది. శాస్త్రాల ప్రకారం భద్ర సమయంలో హోలికాదహనం చేయకూడదు. అందుకే భద్ర ప్రభావం తక్కువగా ఉండే ‘భద్ర పుచ్ఛం’ సమయంలో (అంటే మార్చి 2 అర్ధరాత్రి 12:50 నుండి) దహనం చేయడం శ్రేయస్కరం.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
2. మార్చి 3న హోలీ ఎందుకు ఆడకూడదు?
మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణానికి 9 గంటల ముందే (ఉదయం 6:30 నుండి) సూతకం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో ఆలయాల్లో పూజలు నిలిపివేస్తారు, ఎలాంటి పండుగ వేడుకలు జరపకూడదు. ఈ గ్రహణం సాయంత్రం 6:48 వరకు కొనసాగుతుంది.
3. మార్చి 4నే అసలైన హోలీ:
ఈ లెక్కన్న గ్రహణం సూతక ప్రభావం పూర్తిగా మార్చి 3 రాత్రితో ముగిసిపోతుంది. కాబట్టి, ఎటువంటి దోషం లేకుండా మార్చి 4, బుధవారం నాడు దేశవ్యాప్తంగా రంగుల పండుగ (ధులెండి) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!