Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైటిల్‌తోనే వైబ్ క్రియేట్ చేసి, టీజర్‌తో అంచనాలను పెంచేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’, క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అదేమంటే ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. కేవలం అలా వచ్చి వెళ్లడం కాకుండా, ఆ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ మరియు ఆ మొత్తం ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం, ముఖ్యంగా ఆ ట్రాక్‌లో వచ్చే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమని ఇన్‌సైడ్ టాక్. తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్‌కు ఆ హీరో టైమింగ్ తోడైతే, ఆ సీన్ ‘స్పెషల్ అట్రాక్షన్’ అవ్వడంలో సందేహం లేదు.
ఇంతకీ ఆ గెస్ట్ రోల్ చేస్తున్న హీరో ఎవరనే కదా మీ సందేహం? మీకో చిన్న క్లూ.. ఈ యంగ్ హీరో గతంలో కూడా ఒక సినిమాలో ఇలాగే మెరుపుతీగలా మెరిసి, తనదైన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ చిన్న పాత్రతోనే సినిమా స్థాయిని పెంచేశాడు. మరి ‘గాయపడ్డ సింహం’లో ఆ ‘సింహం’ లాంటి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో ఎవరనేది మీరు గెస్ చేయగలరా? సినిమా యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాకముందే, ఈ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తరుణ్-ఫరియా కాంబోకి ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ మరింత బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?