T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్‌లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
Read Also: India Russia: నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా టీమిండియా తన ప్రాక్టీస్‌ను కొంత సమయం పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భారత్‌కు మ్యాచ్ ముందు ప్రాక్టీస్ చేయడానికి మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రాక్టీస్ సెషన్ గంట పాటు వాయిదా పడింది. సాయంత్రం 6.47 గంటలకు ముందు ప్రాక్టీస్ చేయడం అశుభమని ప్లేయర్స్ భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రపంచ కప్ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆలయ సందర్శనలు సహా అనేక ఆచారాలను పాటిస్తున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ సహా కొంతమంది ఆటగాళ్ళు ప్రతి ప్రధాన నగరంలోని దేవాలయాలను సందర్శించారు.2024లో భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి ఇదే రిపీట్ చేయాలని టీమిండియా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!