Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చిన రాహుల్.. బీజేపీ విష్ణువు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్, బీజేపీకి కొత్త అర్థం చెప్పారు రాహుల్ గాందీ.. పది రోజుల పాటు అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులు నిర్వహించిన శిక్షణా తరగతులు ముగిసిన సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులు మరియు ఇతర నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పార్టీని శివుడితో, బీజేపీని విష్ణువుతో పోల్చారు.
Read Also: Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
కాంగ్రెస్ విధానం.. అహింస, ప్రజలకు సేవ, సిద్ధాంతాల పైనే ఫోకస్ అయితే.. బీజేపీ విధానం మాత్రం.. హింస, అధికారం కోసం ప్రజలను మోసం చేయడమే అన్నారు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి శివుడి పోలిక చెప్పారు రాహుల్… తనలో సగభాగాన్ని మహిళకు ఇచ్చి, నిరాడంబరంగా, అడిగితే ఇచ్చే విధంగా శివుడు ఉంటాడు. శివుడి దగ్గర త్రిశూలం ఉండి కూడా అది వెనకే ఉంటుంది; ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు అని చెప్పారు.. అయితే, బీజేపీ విష్ణువుతో పోలిక ఉందన్నారు రాహుల్.. బీజేపీ విష్ణువు లాగా ఆడంబరంగా, అధికారంపై దృష్టి పెట్టి విధానమని దుయ్యబట్టారు.. అయితే, కాంగ్రెస్ నేతలకు సింప్లిసిటీ, నిజాయితీ, దృఢత్వంతో ఉండాలని సూచించారు. DCC అధ్యక్షులు తమ టీమ్ అని, భవిష్యత్ పార్టీ కోసం కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ మరియు బీజేపీ రాజకీయ విధానాల తేడాలను వివరించారు, అలాగే నాయకత్వ ధోరణులపై కొత్త అర్థాన్ని ప్రస్తావించారు రాహుల్ గాంధీ..
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!