AP High Court: సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు కొన్ని కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.. సునీల్ నాయక్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, ఆయనకు తక్షణ ఉపశమనం కలిగిస్తూనే కొన్ని షరతులను విధించింది. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ లోపల విచారణ అధికారి (Investigating Officer) ముందు తప్పనిసరిగా హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, విచారణాధికారి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సూచించింది.
Read Also: Hanuman Day Importance: మంగళవారం ఈ 5 వస్తువులను కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి..
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఫైర్ సర్వీసెస్ డీఐజీ (DIG) గా విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన ఒక కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టు భయం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాలపై లోతైన విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్న తరుణంలో, కోర్టు ఇచ్చిన ఈ గడువు కీలకంగా మారింది. అయితే, హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం, నిర్ణీత గడువులోగా సునీల్ నాయక్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్‌ను బట్టి ఈ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!