CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఈ సమావేశం రెండు భాగాలుగా జరుగనుంది. ఉదయం సెషన్ లో జనగణనపై సమగ్ర సమీక్ష నిర్వహించనుండగా.. మధ్యాహ్నం సెషన్‌లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” అంశంపై విస్తృత చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఈ సమావేశం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యాచరణకు ప్లానింగ్ చేయనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. మంత్రులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!