Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. “‘రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్ లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ స్క్రీన్‌ను ఎఫర్ట్‌లెస్ గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్‌తో లైట్ అప్ చేస్తూ కనిపించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ మూవ్ అయ్యే విధానం చూడటం ఒక జాయ్!
దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, వోకల్స్, అలాగే జానీ మాస్టర్ అందించిన పవర్ ప్యాక్‌డ్ కొరియోగ్రఫీ అద్భుతంగా వున్నాయి సినిమాటోగ్రాఫర్ ఆర్, రత్నవేలు అందించిన మ్యాగ్నిఫిసెంట్ విజువల్స్, గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన మీనింగ్‌ఫుల్ లిరిక్స్ ఎంతగానో అలరించాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ స్పెక్టాక్యులర్ విజన్‌ను నిర్మాణం చేసినందుకు అభినందనలు’ తెలియజేశారు మెగాస్టార్.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
దానికి దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ Thank you sooo much Sirrrr, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్‌కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్, Love U Sirrr అంటూ పేర్కొన్నారు. సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ వరల్డ్ వైడ్ వైరల్ కావడంతో ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతుతున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Thank you sooo much Sirrrr
❤️❤️❤️🙏🙏🙏ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్‌కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు.
ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!