Andhra Pradesh: రోడ్డు లేక విద్యార్థుల అవస్థలు.. డిప్యూటీ సీఎం స్పందించాలని చిన్నారుల వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రహదారి సదుపాయం లేకపోవడంతో నిత్యం గెడ్డ దాటుకుంటూ.. నడక దారిలో పాఠశాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని అనంతగిరి మండలంలోని కర్రిగెడ, కొట్టేంగుడ గ్రామాలకు చెందిన చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 11 మంది విద్యార్థులు చదువుకునేందుకు బోడిగరువు గ్రామంలోని బడికి నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు.
Read Also: రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
అయితే, ఈ మార్గ మధ్యలో గెడ్డ సైతం దాటాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి గ్రామానికి చేరుకునే వరకు తాము ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గెడ్డ మధ్యలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోని పట్టుకుని వేడుకున్నారు. కొండ దారిలో రాళ్లు గుట్టలపై పడుతూ లేస్తూ పాఠశాలకు చేరుకునేందుకు నడకదారిలో తీవ్ర అవస్థలు పడుతున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
కాబట్టి, రహదారి నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చేంత వరకు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పిల్లలను బడికి పంపించలేని పరిస్థితి నెలకొంది అన్నారు. దీంతో వారి చదువు అటకెక్కుతోందని విలపించారు. రాను పోను వ్యయ ప్రయాసలు చెందాల్సి వస్తుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. మా గోడును ఉప ముఖ్యమంత్రికి విన్నవించాలని చిన్నారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?