సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు తినాలి

పాలు ప్రతిరోజూ తాగితే సమస్య దరిచేదు

గుడ్డులోని పచ్చ సొన తినాలి

పుట్టగొడుగులు తింటే మరింత బాగుంటుంది

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ డి లభిస్తుంది

జున్నుతో పాటు పెరుగులో కూడా ఉంటుంది

తృణధాన్యాలు అల్పాహారంగా తీసుకుంటే మంచిది