దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పాయింట్ ఒక్కటే.. ‘చరణ్ పక్కన హీరోయిన్ ఎవరు?’ అన్నది. ఈ రేసులో వినిపిస్తున్న పేరు వింటే ఎవరైనా షాక్ కావాల్సిందే.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా సారా అర్జున్ పేరు గట్టిగా వినిపిస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘నాన్న’ సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్, రీసెంట్గా ధురంధర్ సినిమాలో హీరోయిన్గా మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ పక్కన ఏకంగా సారా అర్జున్ను హీరోయిన్గా దించుతున్నారన్న ప్రచారం సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాంబినేషన్ నిజమేనా? లేక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన రూమరా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే ఈ విభిన్నమైన జోడీ వెనుక దర్శకుడు ఎలాంటి ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!